MSK Prasad Defends MS Dhoni's World Cup Show:He Was A Big Strength || Oneindia Telugu

2019-08-01 43

Senior selection committee chairman stressed that MS Dhoni is still the best gloveman for India in the shorter formats of the game but maintained Rishabh Pant will get more opportunities across all three formats of the game in the near future.
#mskprasad
#msdhoni
#icccricketworldcup2019
#teamindia
#cricket
#sports
#army
#RishabhPant

పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఇప్పటికీ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అత్యుత్తమ ఫినిషర్ అంటూ సీనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్ కప్‌లో ధోని స్థానాన్ని బ్యాలెన్స్ చేసే విధంగా మిడిలార్డర్‌లో సెలెక్టర్లు రాజీ పడ్డారన్న ప్రశ్నకు తనదైన శైలిలో స్పందించాడు.